Skip to main content

Posts

Featured

info

 ▪️ తల్లి తండ్రులు లేని పిల్లలు  ఎవరయినా  ఉంటే వారికి ప్రముఖ సంస్థ అయిన Hyderabad *amma Jyothi Foundation* వారు 1వ తరగతి నుండి వారు ఎంత చదివితే అంత చదివించి వారికి ఉన్నత భవిష్యత్తు ఇచ్చే వరకు వారి పూర్తి బాధ్యతలు తీసుకుంటుంది వారికి అన్ని ఉచితం  * LKG నుండి PG వరకు ఇంగ్లీష్ మీడియం 1.నో హాస్టల్ ఫీజు 2.నో స్కూల్ ఫీజు 3 నో కాలేజ్ ఫీజు. 4.నో బిల్డింగ్ ఫీజ్.  📘 *ముఖ్య గమనిక:*  తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు లేకపోయినా, లేదా పేదపిల్లలు ఎవరైనా ఉంటే ఇదే amma Jyothi Foundation  సంస్థ వారికి కూడా మంచి భవిష్యత్తు ఇస్తుంది వారికి.. *హాస్టల్ ఫీజు ఉచితం *మెస్ ఫీజు ఉచితం * LKG నుండి PG వరకు ఇంగ్లీష్ మీడియం 📞 వివరాలకు సెల్: *9490043272* 9573411887 ఇతర గ్రూపులకు పంపండి పేద విద్యార్దులకు  సహాయంచేయండి.🙏 మనకు అవసరము లేకపోవచ్చు,  కాసింత పేద విద్యార్థులకు సహాయం చేద్దాం!

Latest Posts